మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Updated : మంగళవారం, 19 జూన్ 2018 (20:26 IST)

చికాగో వ్యభిచారం రాకెట్... శృంగారంలో పాల్గొన్న ఆ యాంకర్?

అమెరికా వ్యభిచారం రాకెట్‌లో ఓ ప్రముఖ యాంకర్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ప్రవాస తెలుగు సంఘాల ముసుగులో కొంతమంది తారలతో శృంగారం చేయించి అది కాస్తా బయటపడిన విషయం తెలిసిందే. తెలుగు సంఘాలు నిర్వహించే

అమెరికా వ్యభిచారం రాకెట్‌లో ఓ ప్రముఖ యాంకర్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ప్రవాస తెలుగు సంఘాల ముసుగులో కొంతమంది తారలతో శృంగారం చేయించి అది కాస్తా బయటపడిన విషయం తెలిసిందే. తెలుగు సంఘాలు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనే సినిమా తారల్లో కొందరు, అలాగే యాంకర్లలో మరికొందరు ఈ రొంపిలోకి దిగినట్లు తెలుస్తోంది.
 
కొంతమంది హీరోయిన్లు డబ్బుల కోసం ఆశపడితే, మరికొంతమంది భయపడి, ఇంకొంతమంది ఒత్తిడికి లోనై రొంపిలోకి దిగినట్లు తెలుస్తోంది. రెండురోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఈ వ్యభిచారం రాకెట్ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అయితే ఇందులో ఓ హాట్ యాంకర్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్నినెలల క్రితం అమెరికాకు వెళ్ళిన ఆ యాంకర్ ఇద్దరు ప్రవాస భారతీయులతో కలిసి శృంగారంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
 
అయితే తన పేరు బయటకు రానీయకుండా బ్రతిమలాడుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. తన పేరు ఎక్కడా బయటకు రానివ్వకుండా చూడాలని, కావాలంటే హాట్ యాంకర్ అని రాసుకోండి.. అంతేగానీ నా పేరు చెప్పొద్దండి ప్లీజ్ అంటూ ఆ యాంకర్ రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.  దీంతో కొన్ని ఛానళ్ళు కూడా అనసూయ పేరు బయటకు రానివ్వకుండా యాంకర్ అని రాసి సరిపెట్టుకున్నారట. కానీ కొన్ని ఛానళ్ళు మాత్రం పేరుతో పాటే రాసేశారట. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోక అనసూయ ఆలోచనలోపడ్డారట.