- వినోదం
- తెలుగు సినిమా
- గుసగుసలు
- regina cassandra angry on item song offer
అలా చేయమన్నందుకు ప్రొడ్యూసర్‌ని బూతులు తిట్టిందట...
BY: ivr
Publish: Wed, 11 Mar 2015 (16:40 IST)
Updated: Wed, 11 Mar 2015 (16:41 IST)
సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల సుడి ఎలా ఎప్పుడు తిరుగుతుందో చెప్పలేము. తిరిగిందంటే అప్పటివరకూ చిన్నచిన్న వేషాలు, చిన్న చిత్రాల్లో నటించేవారు సైతం శిఖరంపై ఎక్కి కూచుంటారు. దానికి ఉదాహరణలు చాలానే ఉంటాయి. ఇకపోతే తాజాగా సెక్సీ హీరోయిన్ రెజీనా ఓ ఐటెం సాంగ్ గురించి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ని ఎడాపెడా బూతులు తిట్టిందట.
ఇంతకీ విషయం ఏంటయా అంటే, ఆమెను ఓ చిత్రంలో బీచ్ వెంట గ్లామరస్ ఐటెం సాంగ్ చేయాలంటూ భారీ పారితోషికం ఆశ చూపి అడిగాడంట ఓ ప్రొడ్యూసర్. దీనిపై రెజీనా ఇంతెత్తున ఎగిరిందట. తనకు మంచిమంచి అవకాశాలు వస్తున్నాయనీ, అలాంటప్పుడు ఐటెం సాంగ్స్ చేయాల్సిన అవసరం ఏంటంటూ ఫైర్ అయ్యిందట. దీంతో ఆయన మరోమాట మాట్లాడకుండా వెళ్లిపోయాడట. అన్నట్లు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది.
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
