1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Another Topless Hot Song From Sunny

'పియా మోరే.. మోరే' అంటూ ఊపేస్తున్న సన్నీ లియోన్ (Video Song)

పోర్న్ స్టార్ సన్నీ లియోన్ నటిస్తున్న బాలీవుడ్ తాజా చిత్రం బాద్‌షాహో. ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్ర యూనిట్ నిమగ్నమై

Piya More Song
పోర్న్ స్టార్ సన్నీ లియోన్ నటిస్తున్న బాలీవుడ్ తాజా చిత్రం బాద్‌షాహో. ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్ర యూనిట్ నిమగ్నమై ఉంది.
 
అందులో భాగంగా తాజాగా సన్నీలియోన్, ఇమ్రాన్ హష్మి జంటగా నటించిన ‘పియా మోరే మోరే’ అన్న వీడియో సాంగ్‌ను విడుదల చేసారు. ఈ యేడాదిలో విడుదలైన ఐటమ్ సాంగ్స్‌లో ది బెస్ట్ సాంగ్‌గా కీర్తింపబడుతున్న ఈ పాట నెటిజన్లను ఓ ఊపు ఊపుతోంది.
 
ఈ పాటలో సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మి – సన్నీలియోన్‌ల మధ్య రొమాన్స్ ఫుల్‌గా పండడంతో వీక్షకులను ఆకర్షించడంలో వింతేమీ లేదు. ఈ చిత్రానికి అంకిత్ తివారి సంగీత బాణీలు సమకూర్చగా, మికా సింగ్, నీతి మోహన్‌లు ఆలపించారు.
 
About Writer
pnr
తర్వాతి కథనం
కమల్ హాసన్, రజనీకాంత్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బెటర్: గౌతమి