సంబంధిత వార్తలు
- హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి.. స్కూటీపై పడ్డాయి.. టీచర్ సజీవదహనం
- గూగుల్ పే మనీ రిక్వెస్ట్ మోసాలు, ఫేస్బుక్ ఫేక్ అకౌంటుతో సైబర్ నేరాలు
- బిగ్ బాస్ నాలుగో సీజన్.. ఆ టాస్క్‌లో అరియానా విన్నర్.. సోహైల్ భార్యకు..?
- ఫిట్నెస్ పరీక్షలో సక్సెస్... రోహిత్ శర్మకు లైన్ క్లియర్
- విరుష్క బంధానికి ముచ్చటగా మూడేళ్లు!
ఎఫ్-3 ఐదుగురు హీరోయిన్‌లా.. ప్రస్టేషన్ మామూలుగా వుండదుగా..!
F2
ఇకపోతే.. ఈ సీక్వెల్‌లో ఎఫ్ 2కి మించిన కామెడీనే కాదు.. గ్లామర్ కూడా ఉంటుందని టాక్. తమన్నా, మెహ్రీన్‌తో పాటు మరో ముగ్గురు నాయికలు కూడా ఎఫ్ 3లో సందడి చేస్తారని తెలిసింది. అందులో ఒకరు ప్రత్యేక గీతంలో మెరిస్తే.. మరొకరు వెంకీకి ప్రియురాలిగా, ఇంకొకరు వరుణ్‌కి లవర్‌గా దర్శనమిస్తారట. మొత్తానికి.. ఐదుగురు హీరోయిన్స్‌తో ఎఫ్-3 మొత్తం ఫన్ అండ్ ప్రస్టేషన్‌గా మారనుంది.
తర్వాతి కథనం
