సంబంధిత వార్తలు
- చీటీ డబ్బుల కోసం ఘర్షణ : ఇంటి యజమానురాలి తల్లి వేలు కొరికిన వ్యక్తి!!
- బాంబు పేలుళ్లకు కుట్ర- భగ్నం చేసిన ఏపీ, తెలంగాణ పోలీసులు
- సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఊహించని ఎదురుదెబ్బ-ట్రావిస్ హెడ్‌కు కోవిడ్-19 పాజిటివ్
- నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్
- Rain: రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు
విష్ణు కంటే మోహన్ బాబు గారి నుంచి మంచి నేర్చుకున్నా; మనోజ్
Manchu manoj
Manchu manoj
ఇక మంచు విష్ణు నుంచి ఏం నేర్చుకున్నారన్న ప్రశ్నకు మనోజ్ కాసేపు ఆలోచించారు. ఏమి నేర్చుకున్నానో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. కానీ ఏ ప్రశ్నకైనా సమాధాన చెప్పడం ఆయన్నుంచి ఇంకా నేర్చుకోవాల్సి వుందని సెటైరిక్ గా మాట్లాడారు. అడిగిన విలేకరితో.. నీతో ఫోన్ మాట్లాడతానని సరదాగా వ్యాఖ్యానించారు. భైరవంలో బెల్లంకొండ శీనివాస్, నారా రోహిత్ తో కలిసి నటించారు. బెల్లంకొండ వల్లే నాకు భైరవం ఆపర్ వచ్చిందన్నారు. నారా రోహిత్ మా ఫ్యామిలీ మెంబర్ అని తెలిపారు.
