సంబంధిత వార్తలు
- రాజ్యసభకు వైసీపీ అభ్యర్థుల ప్రకటన.. చిరంజీవి ఆచార్య నిర్మాతకు, ఇద్దరు తెలంగాణ వారికి ఎంపీ పదవులు ఎందుకు ఇచ్చారంటే..
- టిక్కెట్ల పెంపు అవసరమా లేదో పెద్దలు చర్చించుకోవాలి - మంచు విష్ణు
- అసత్య ప్రచారాలు చేయొద్దు : దర్శకుడు కొరటాల శివ
- మెగాస్టార్ చిరంజీవి గురించి జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు
- ఓటీటీలో ఆచార్య డేట్ ఫిక్స్చేసిన ప్రైమ్ వీడియో
ఎన్టీఆర్ 30వ సినిమా యాక్షన్ స్టిల్ రిలీజైంది
NTR 30th Movie promo still
రేపు అనగా మే20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ అప్‌డేట్ రాబోతోంది. ఈ రోజు రాత్రి 7గంటల తర్వాత కొత్త విషయాలను తెలియజేయనున్నామని చిత్ర యూనిట్ సోషల్‌మీడియాలో తెలియజేసింది. ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. అదేవిధంగా యువసుధ ఆర్ట్స్ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామ్యమైంది.
