ఓ బావా వీడియో సాంగ్.. క్రిస్మస్‌కు విడుదలైనా క్రేజ్ తగ్గలేదు.. (video)

Oo Baava song
సెల్వి| Last Updated: మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (14:35 IST)
Oo Baava song
యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మించిన సినిమా ప్రతిరోజూ పండగే. సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 2019లో విడుదలైంది. ఈ సినిమా కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కింది. అయినా మంచి టాక్‌తో పాటు కలెక్షన్లు రాబట్టింది.

విడుదలైన మూడు నెలలు కావొస్తున్నా ఈ సినిమా పాటలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో #ఓ బావా వీడియో సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది. ట్రెండింగ్‌లో ముందుంది. ఈ వీడియో సాంగ్‌ను క్లిక్ చేసే వారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఈ పాటను ఈ వీడియో ద్వారా మీరూ ఓ లుక్కేయండి.

దీనిపై మరింత చదవండి :