సంబంధిత వార్తలు
- పవర్ స్టార్ తనయుడుతో రామ్ చరణ్ సినిమా నిజమేనా..?
- క్రిష్‌తో ఓపెన్‌గా ఆ విషయాన్ని మాట్లాడేసిన పవన్ కళ్యాణ్
- జనసేనను వెతుక్కుంటూ వెళ్లలేదు.. పవనే ఆహ్వానించారు.. లక్ష్మీనారాయణ
- పొత్తు పెట్టుకుంటే నాకు ఫోన్ చేసి చెప్పేవారు, ఇదంతా గేమ్: పవన్ కళ్యాణ్
- ఒంటరి మహిళను, బాధ పెట్టకండి: పవన్ అభిమానులకు రేణు వేడుకోలు
#PSPK26 నుంచి ప్రీ లుక్ పోస్టర్.. పవన్ ఫ్యాన్సుకు పండగే
Pawan kalyan
ఈ సినిమాకు సంబంధించిన సోమవారం అంటే మార్చి 1వ తేదీన, సాయంత్రం ఐదు గంటలకు #PSPK26 ఫస్ట్ లుక్ విడుదల కానుందని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.
బాలీవుడ్ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.
తర్వాతి కథనం
