2 నెలలు ఆలస్యం కానున్న రామ్ చరణ్ 'ధృవ'
రామ్ చరణ్ నటించిన 'ధృవ' సినిమా ముందుగా అనుకున్నట్టుగా దసరాకు రావాల్సివుంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడే సూచనలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా టెక్నికల్ వర్క్‌తోపాటు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న
రామ్ చరణ్ నటించిన 'ధృవ' సినిమా ముందుగా అనుకున్నట్టుగా దసరాకు రావాల్సివుంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడే సూచనలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా టెక్నికల్ వర్క్‌తోపాటు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న అరవింద్ స్వామి... ఎపిసోడ్ ఇంకా తీయాల్సివుంది.
పైగా, ఆయనకు ఆరోగ్యం సరిగాలేకపోవడంతో షెడ్యూల్ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో సినిమా షూటింగ్ పోస్ట్‌పోన్ చేయాల్సిన వచ్చింది. అందుకే ఈసారి దసరాకి మెగా ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. కాగా, ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

