సంబంధిత వార్తలు
- దుమ్మురేపుతున్న సాయితేజ్ "సోలో బ్రతుకే సో బెటర్"
- 'అమ్మ ప్రేమ ఆదరణ' వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన సుప్రీమ్ హీరో సాయితేజ్
- క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సుప్రీం హీరో సాయితేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదల
- ఆ హీరోయిన్ను కాకా పడుతున్న మెగా హీరో!
- ఓ బావా వీడియో సాంగ్.. క్రిస్మస్కు విడుదలైనా క్రేజ్ తగ్గలేదు.. (video)
సాయితేజ్, దేవ్ కట్టా కాంబినేషన్ ‘రిపబ్లిక్’
Saitej,repablic
యువరానర్.. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు.. శాసనాలను అమలు చేసే ప్రభుత్వోద్యోగులు.. న్యాయాన్ని కాపాడే కోర్టులు... ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులు ఒకరు దిద్దుకుంటూ క్రమబద్దంగా సాగినప్పుడే అది ప్రజాస్వామ్యమవుతుంది. ప్రభుత్వమవుతుంది....అదే అసలైన రిపబ్లిక్ అంటూ సాయితేజ్ వాయిస్‌లో టైటిల్ అర్థాన్ని చెప్పి మోషన్ పోస్టర్‌ను డిఫరెంట్‌గా డిజైన్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ రిపబ్లిక్ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో సాయితేజ్ హీరోగా దేవ కట్టగారి దర్శకత్వంలో రూపొందుతోన్న మా సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ ఏడాది సమ్మర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
నటీనటులు:
సాయితేజ్
ఐశ్వర్యా రాజేశ్
జగపతిబాబు
రమ్యకృష్ణ
సుబ్బరాజు
రాహుల్ రామకృష్ణ
బాక్సర్ దిన
సాంకేతిక వర్గం:
నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు
కథ, మాటలు, దర్శకత్వం: దేవ్ కట్టా
స్క్రీన్‌ప్లే: దేవ కట్ట, కిరణ్ జయ్ కుమార్
సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్
మ్యూజిక్: మణిశర్మ
ఎడిటర్: కె.ఎల్.ప్రవీణ్
తర్వాతి కథనం
