సంబంధిత వార్తలు
- Jaspal Rana, ఆయన దిగ్గజ షూటర్, కానీ తన గుండె ధమనిపై గురి పెట్టలేకపోయారు, హృదయం ఆగిపోయింది
- ఎంజీఎం మలర్ హెల్త్‌కేర్ ఆస్పత్రిలో అతి క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్
- Heart attack, ఉద్యోగం కోసం డెమో ఇస్తూ గుండెపోటుతో లెక్చరర్ మృతి, వీడియో
- చెల్లి పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన అన్నయ్య
- మా కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తే ట్రంప్‌కు గుండెపోటు వస్తుంది : ఇరాన్
గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు
గుండెపోటు. ఈరోజుల్లో చాలా ఎక్కువగా వినిపిస్తున్న సమస్యల్లో ఇది ఒకటి. గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటుంటే గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. అందుకోసం పాటించాల్సిన 7 ఆరోగ్య సూత్రాలు ఏమిటో తెలుసుకుందాము.
రోజు రాత్రివేళ 7 నుంచి 8 గంటలు పాటు నిద్రపోవాలి.
పోషకాహార నిపుణుల సలహా మేరకు గుండె ఆరోగ్యాన్ని పెంచే పోషకాహారాలని తీసుకోవాలి.
నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు తింటుండాలి.
ధూమపానానికి దూరంగా ఉండాలి.
శరీరానికి సరిపడా మంచినీళ్ళు త్రాగాలి.
క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చెయ్యాలి.
శరీర బరువుని అదుపులో ఉంచుకోవాలి.
