సంబంధిత వార్తలు
- బిల్డప్ ఎక్కువ కంటెంట్ తక్కువ గాండీవధారి అర్జున' మూవీ రివ్యూ
- యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు యాక్సిడెంట్స్ అయ్యాయి : వరుణ్ తేజ్
- నా ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ ఎందుకంటే.. సాక్షి వైద్య చెప్పిన రహస్యం
- మా పెళ్లి హైదరాబాదులో జరుగదు... విదేశాల్లోనే జరుగుతుంది.. వరుణ్ తేజ్
- వరుణ్ తేజ్ కొత్త చిత్రం టైటిల్ ఇదే... క్రేజీ సినిమాలో రష్మిక..
ఆపరేషన్ వాలెంటైన్ కు వరుణ్ తేజ్ డబ్బింగ్ పనులు షురూ
Varun Tej
ఈరోజు పూజా కార్యక్రమాలతో ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేసేందుకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, వీఎఫ్ఎక్స్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. ప్రేక్షకులకు అత్యుత్తమ అవుట్‌పుట్, గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించడం కోసం టీమ్ అన్నీ జాగ్రత్తలు తీసుకుంటుంది.అక్టోబర్ 8 ఎయిర్‌ఫోర్స్ డే రోజున సర్ ప్రైజ్ ఇవ్వడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
హిందీ ,తెలుగు భాషలలో విడుదల కానున్న ఈ విజువల్ వండర్ తో వరుణ్ తేజ్ హిందీ లో అడుగుపెడుతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు.
తర్వాతి కథనం
