సంబంధిత వార్తలు
- సమంత, నావి ఆలోచనలు ఒకేలా ఉంటాయి : విజయ్ దేవరకొండ
- 'ఖుషీ' కోసమేనా VD హ్యాండ్స్ గేమ్, ఆ చేయి ఆమెదేనంటూ సోషల్ మీడియాలో చర్చ
- యూత్ కు, ఫ్యామిలీ ఆడియెన్స్ కు విజయ్ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది : ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ
- సమంత ప్రేమకథనే ఖుషీగా తీశారా? బ్రేకింగ్ న్యూస్
- విదేశాలకు వెళ్లినా ఖుషి పాటల గురించి మాట్లాడుతున్నారు : సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్
విజయ్ దేవరకొండ గురించి ఆసక్తి విషయాలు సమంత అప్పడు చెపుతుందా !
Sam ph
సమంత మాట్లాడుతూ - ఖుషి మూవీని యూఎస్ లో అభిమానుల మధ్య చూడబోతున్నాను. ఇలా నా మూవీని యూఎస్ లో చూడటం ఇదే తొలిసారి. ఇక్కడ ఫ్యాన్స్ ఎంతో లవ్ చూపిస్తున్నారు. ఒక సినిమాను నిజాయితీగా ప్రేక్షకులకు నచ్చాలని చేస్తే తప్పకుండా అది హిట్ అవుతుంది. ఖుషి సినిమాను యూఎస్ లో చూసి మీకు ఎలా ఉందో పంపిస్తాను. ఖుషి టీమ్ అందరితో పనిచేయడాన్ని ఎంజాయ్ చేశాను. ఈ మూవీలో ఆరాధ్య నా ఫేవరేట్ సాంగ్. అని చెప్పింది.
