శుక్రవారం, 24 జనవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 17 డిశెంబరు 2019 (20:07 IST)
సంబంధిత వార్తలు
మీ ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అంట కదా...
ఏం... ఎదురుతిరుగుతున్నాడా?
నాకు పెళ్ళయిన ఆడవాళ్ళంటేనే వల్లమాలినంత ఇష్టం
ఆమెను చేసుకుని రోజూ చస్తున్నాను
ఫెయిలయితే అది నీకు వేయడానికి...
తాగినప్పుడు అందంగా వుంటావు డియర్
"తాగినపుడు నువ్వు చాలా అందంగా వుంటావు రాణి" అన్నాడు రాణితో శ్రీను.
"అవునా, కానీ నేను ఎప్పుడూ తాగలేదే" అన్నది రాణి.
"నువ్వు కాదు డార్లింగ్... నేను తాగినపుడు" చెప్పాడు శ్రీను.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి
మహారాష్ట్రలోని భారీ పేలుడు సంబవించింది. భండారా జిల్లాలోని ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఉదయం 10.30 గంటల సమయంలో ఇది చోటుచేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ సంజయ్ కోల్తే వెల్లడించారు. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోయింది.
డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన అమెరికా కోర్టు!!
అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేసిన విషయం తెల్సిందే. దీనిపై అమెరికాలో సియాటిల్ ఫెడరల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రద్దు ఆదేశాలను న్యాయమూర్తి అడ్డుకున్నారు. ఆ దేశాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొన్నారు.
అవమానభారం భరించలేక ఇద్దరు పిల్లలను చంపేసి తాను కూడా...
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను విచారణ కోసం పోలీసులు ఠాణాకు తీసుకెళ్లడాన్ని, తమ ఇంటిని సోదా చేయడాన్ని జీర్ణించుకోలేక, అవమాన భారంతో ఆ ఇల్లాలు తన ఇద్దరు పిల్లలకు ఉరిబిగించి ప్రాణాలు తీసింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
బాలీవుడ్ నటుడు సైఫ్‌కు వారసత్వ ఆస్తులు దక్కేనా?
ఇటీవల దుండగుడు కత్తిపోట్ల నుంచి తప్పించుకున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు వారసత్వం సంక్రమించే ఆస్తులు రూ.15 వేల కోట్లవరకు ఉన్నాయి. పటౌటీ నవాబుల వంశానికి చెందిన సైఫ్ కుటుంబానికి భోపాల్ పూర్వ పాలకుల నుంచి ఈ ఆస్తులు వారసత్వంగావచ్చాయి. ఇపుడు ఈ ఆస్తుల యాజమాన్య హక్కులపై సందిగ్ధత నెలకొంది.
భిక్షం వేసి బుక్కయ్యారు... పోలీసుల కేసు నమోదు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరాన్ని భిక్షగాళ్లు (యాచకులు) లేని నగరంగా తీర్చి దిద్దేందుకు స్థానిక యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందుకోసం కొన్ని కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా కొన్ని ఆంక్షలను కూడా అమలు చేస్తుంది. ముఖ్యంగా యాచకులకు భిక్షం వేసేవారిపై కఠిన చర్యలు చేపట్టింది. యాచకులకు భిక్షం వేసినందుకు ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్లోని సెక్షన్ 223 ప్రకారం కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?
మామిడి అల్లంను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీనిలోని ఔషధ విలువలు పలు అనారోగ్య సమస్యలను పారదోలుతుంది. అవేంటో తెలుసుకుందాము. జీర్ణ సమస్యలకు చికిత్స చేసేందుకు మామిడి అల్లం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో దీనిని ఉపయోగించడం ద్వారా శ్వాస సమస్యలను తగ్గిస్తారు. మొటిమలు, దురద వంటి చర్మ సమస్యలకు మామిడి అల్లం ఎంతో ప్రయోజనకరంగా వుంటుంది. మామిడి అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వున్నందువల్ల ఆర్థరైటిస్ వల్ల వచ్చే కీళ్లవాపు నుంచి ఉపశమనం పొందవచ్చు. మామిడి అల్లం లోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ సామర్థ్యాల వల్ల దీన్ని చుండ్రు నివారణకు ఉపయోగిస్తారు.
కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)
అప్పడాలు. భోజనంతో పాటు సైడ్ డిష్‌గా వీటిని కరకరమంటూ తింటుంటారు. ఈ అప్పడాల తయారీ ఎలా చేస్తారో తెలిస్తే చాలామంది షాకవుతారు. అప్పడాల పిండిని ఓ పెద్ద పాత్రలో కలిపి దాన్ని ఓ పాత్రపై పూతలా వేస్తారు. ఆ తర్వాత ఇలా వేసినవన్నీ కలిపి ఒక్కచోట వేసి వాటిని కాళ్లతో తొక్కి గుండ్రటి అప్పడాలను తీస్తారు. అలా వచ్చిన వాటిని బండలపై వేసి ఎండబెడతారు. ఇలా చేసిన వాటిని తినడమా లేక తినకపోవడమా అనేది మీ ఛాయిస్. ఇకపోతే... అప్పడాలతో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. అప్పడాలలో ఫైబర్, ప్రోటీన్, ఇతర మంచి పోషకాలు వుంటాయి.
తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్
తులసి టీ. తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది. తులసి టీ తాగితే సూర్యకిరణాలు, రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ మరియు కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి ప్రతికూల శారీరక- మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది. ఆక్సిజన్‌ను ఉపయోగించడంలో శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది.
శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?
జీడిపప్పు. జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. ఈ జీడిపప్పును శీతాకాలంలో తింటుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. శీతాకాలంలో జీడిపప్పు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీడిపప్పు చర్మాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. జీడిపప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, హిమోగ్లోబిన్ ఏర్పడటానికి ఇవి దోహదపడతాయి. జీడిపప్పు తింటుంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఎముకల దృఢత్వాన్ని, గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో జీడిపప్పు సహాయపడుతుంది. జీడిపప్పు తింటుంటే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి.
కోడికూర (చికెన్)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?
కోడికూర అంటే లొట్టలేసుకుని ఆరగిస్తాం. చికెన్ కర్రీలను ఇష్టపడని మాంసప్రియులు ఉండరు. ప్రతి రోజూ కొన్ని వేల టన్నుల కోడికూరను వివిధ రకాలైన వంటకాల రూపంలో మాంసప్రియులు ఆరగిస్తున్నారు. అయితే, ఇలాంటి చికెన్‌లో కొన్ని భాగాలు ఆరగించకూడదని పోషక నిపుణులు చెబుతున్నారు.