గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 16 నవంబరు 2019 (14:44 IST)

ఆమెను చేసుకుని రోజూ చస్తున్నాను

"నాతో పెళ్లి కాకుంటే చస్తాను అన్నావు కదా..! మరి ఆ రమ్యను ఎలా చేసుకున్నావు..?" అడిగింది నిర్మల.
 
"నేను మాట మీద నిలబడ్డాను. ఆమెను చేసుకుని రోజూ చస్తూనే వున్నాను" బాధగా చెప్పాడు రాజు.