సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 31 ఆగస్టు 2019 (21:51 IST)

నా ప్యాంటులో ఉన్న రెండు వేలు అడుగుతావేమోనని భయపడి చచ్చా

నాన్న: ఏరా రవీ, దార్లో మీ టీచర్ కనపడ్డా నమస్తే పెట్టలేదుట..
రవి: ఈరోజు ఆదివారం కద నాన్నా... అందుకే.

2
దొంగ: మర్యాదగా నీ చొక్కా జేబులో ఉన్న డబ్బు త్వరగా తియ్యి లేక పోతే చంపేస్తా.. అంటూ కత్తితో బెదిరించాడు.
వెంగళప్ప: అంతేనా.. నా జేబులో అయితే పది రూపాయలే ఉన్నాయ్..తీసుకో. ఇంకా నయం నా ప్యాంటులో ఉన్న రెండు వేలు అడుగుతావేమోనని భయపడి చచ్చా.