నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను

సిహెచ్| Last Modified శనివారం, 29 ఫిబ్రవరి 2020 (21:36 IST)
"ఎదురింటిలో అద్దెకు వచ్చిన సుందరి.. మగాడిగా పుట్టాల్సింది.. తెలుసా..?!" అన్నాడు బాబు

"అవునా.. ఎందుకని అలా అంటున్నావ్..?" అడిగాడు వీరు.

"ఎందుకంటే.. నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను. అచ్చం మగాళ్లు చేసినట్లు చాలా అద్భుతంగా ఉంది మరి..!" అసలు విషయం చెప్పాడు బాబు.దీనిపై మరింత చదవండి :