శనివారం, 19 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
సోమవారం, 23 డిశెంబరు 2019 (22:25 IST)
సంబంధిత వార్తలు
ఏదైనా పొరబాటు జరిగితే అనువించేది వాళ్లే... నాదేం పోయిందీ?
మరి రెండో టిక్కెట్టు కూడా పోతే ఏం చేస్తావు?
ప్రతి సంవత్సరం వస్తుంది టీచర్...
ఏమి వండినా పక్కింటావిడ ఇచ్చింది అని చెప్తాను...
ఈ కలియుగంలో అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం...
తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి
శ్రీమతి: ఏమండి... మీ కోసం కుడుములు చేశాను. తినండి.
శ్రీవారు: వద్దులేవోయ్... నువ్వు చేసిన కుడుములు తింటే సగం పళ్లు రాలిపోతాయి!
శ్రీమతి: తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)
హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి వేళ నగరవాసులకు హైడ్రా హెచ్చరికలు జారీచేసింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చాంద్రాయణ గుట్టలో పెను ప్రమాదం తప్పింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గ్రూప్ సెంటర్ చాంద్రాయణ గుట్టలో ప్రహరీ గోడ కూలిపోయింది. సాయంత్రం కురిసిన వర్షానికి గోడ కూలిపోయింది.
Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)
సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బైక్‌లో పెట్రోల్ పోస్తుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఓ వ్యక్తి తన బైక్‌లో పెట్రోల్ కొట్టించుకోవడానికి హుస్నాబాద్ మండల కేంద్రంలోని బంక్‌కు వెళ్లాడు. బంక్ సిబ్బంది బైక్‌లో పెట్రోల్ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు చేలరేగాయి.
హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)
హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షం అనేక ప్రాంతాల్లో జనజీవితాన్ని పూర్తిగా అతలాకుతలం చేసింది. ముఖ్యంగా ఉప్పల్, హబ్సిగూడ, మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం తాళలేని విధంగా కురిసింది. వీధులన్నీ జలమయమై ట్రాఫిక్ స్తంభించిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కార్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. మాదాపూర్ నెక్టార్ గార్డెన్ వద్ద పరిస్థితి మరింత భయంకరంగా మారింది. అక్కడ రోడ్డు మీద నీరు నదిలా ప్రవహిస్తోంది.అక్కడ రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. నాలాల నుంచి మురుగు నీరు బయటికి పొంగి రోడ్లపైకి వచ్చేసింది.
ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరంలోని కోలార్ పోలీసు స్టేషనులో పనిచేసే ఓ పోలీసు కానిస్టేబుల్ స్టేషనుకి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళల్ని వదలడం లేదంటూ తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలే ఓ వివాహిత మహిళ వెల్ఫేర్ డిపార్టుమెంటులో సమస్య పరిష్కరించాలంటూ సదరు పోలీసు వద్దకు వెళితే, మెల్లిగా ఆమెతో మాటలు పెంచుకుని సన్నిహితంగా మెలగడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆమెను లొంగదీసుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న వివాహిత భర్త పోలీసును హెచ్చరించాడు.
భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు
దాంపత్య జీవితంపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తతో భార్య శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చని వ్యాఖ్యానించింది. భర్తతో శృంగారానికి నిరాకరించడం, వివాహేతర సంబంధాలున్నాయని అతడిని అనుమానించడం క్రూరత్వంతో సమానమన్నారు. విడాకులు పొందేందుకు వీటిని కారణాలుగా పేర్కొనవచ్చని తెలిపింది. ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను సవాలు చేస్తూ ఓ మహిళ వేసిన పిటిషన్ ను ఈ సందర్భంగా తోసిపుచ్చింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?
వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు. మెుక్కజొన్న గింజల నుండి పాప్ కార్న్, కార్న్ ఫ్లేక్స్ తయారుచేస్తారు. మెుక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. ఇది చాలా బలమైన ఆహారపదార్ధం. సన్నగా చినుకులు పడుతూ ఉంటే మొక్కజొన్న కండెను నిప్పుల మీద వేడి వేడిగా కాల్చుకుని తింటే ఆ మజా మాటల్లో చెప్పలేనిది. మొక్కజొన్న కేవలం ఆస్వాదించడానికే కాదు.. దీనిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం. అవి ఏమిటో తెలుసుకుందాం. మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి 1, బి 6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్ మరియు రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి.
జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు
మతిమరుపు. ఈ సమస్య కొంతమందిలో వుంటుంది. చాలాసార్లు కీలకమైన విషయాలను మర్చిపోతుంటారు. పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టామో అని వెతుక్కుంటుంటారు. ఇలాంటి మతిమరుపు పోవాలంటే ఈ క్రింద చెప్పుకునే పదార్థాలు తీసుకుంటే ప్రయోజనం వుంటుందని చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. బాదం గింజలు తింటుంటే మతిమరుపు తగ్గటానికి ఎంతో దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. మతిమరుపును దూరం చేసే వాటిలో వాల్నట్స్ కూడా వున్నాయి. వీటిని ఆక్రోట్లు అంటారు. అంజీరతో కలిపి ఆక్రోట్లను తింటుంటే మతిమరుపు సమస్యను నిరోధించవచ్చు. యాపిల్ పండ్లను తింటుంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా చేయగలవని చెపుతారు. తేనె లేదంటే పాలతో యాపిల్ పండ్లను తీసుకుంటే నాడుల పునరుత్తేజం కలిగి మతిమరుపు దూరమవుతుంది.
తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?
ఆయుర్వేదం ప్రకారం తులసి ఔషధ మొక్క. దేవతా మొక్కగా చెప్పుకునే తులసితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. తులసిని అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు. తులసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తులసిలోని యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు దీనికి సహాయపడతాయి. తులసితో నీటిని మరిగించి త్రాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది తులసి శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మంచిది.
వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు
వర్షాకాలంలో, చర్మం నిస్తేజంగా, నిర్జీవంగా, ఎటువంటి మెరుపు లేకుండా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన నివారణల కోసం చూస్తారు. ఇవి కొన్నిసార్లు తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి కానీ, వీటిని పలుమార్లు ఉపయోగించాల్సి రావటం వల్ల దద్దుర్లు, నల్లమచ్చలు, దురద మొదలైన ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు. ఈ కారణం చేతనే, ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ మధుమిత కృష్ణన్, సరైన చర్మ ఆరోగ్యాన్ని, లోపల నుండి మొత్తం శ్రేయస్సును అందించడానికి సరళమైన సహజ నివారణలను ఆశ్రయించాలని సిఫార్సు చేస్తున్నారు.
స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?
కొంతమంది అధిక బరువును ఎలా వదిలించుకోవాలి అని తిప్పలు పడుతుంటారు. ఐతే మరికొందరు మాత్రం ఎంత తింటున్నా తాము లావెక్కడం లేదని వాపోతుంటారు. ఇలా సన్నగా వున్నవారు కొన్ని పదార్థాలను తింటుంటే క్రమంగా లావయ్యే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము. నట్స్ లేదా గింజలు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లకు సహజ వనరులు. కనుక బరువు పెరగాలనుకునేవారు తమ ఆహారంలో గింజలను చేర్చుకోవాలి. వేట మాంసం, చికెన్ మొదలైన మాంసాహారాలు కూడా అధిక కేలరీల కలిగిన ఆహారాలు, ఇవి కండరాల పెరుగుదల ప్రక్రియలో సహాయపడి బలం, ఆరోగ్యాన్ని ఇస్తాయి.