శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Modified: మంగళవారం, 7 మే 2019 (18:38 IST)

ప్రతి సంవత్సరం వస్తుంది టీచర్...

"నీ  పుట్టిన రోజు ఎప్పుడు బుజ్జి..? అడిగింది టీచర్.
 
"జూలై 19న టీచర్..! చెప్పాడు బుజ్జి.
 
ఏ సంవత్సరంరా ? అడిగింది టీచర్. 
 
ప్రతి సంవత్సరం వస్తుంది టీచర్..  ఠక్కున చెప్పాడు బుజ్జి.