Saturday, 16 May 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 16 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
ఇతరాలు
ఆరోగ్యం
కథనాలు
Almonds prevent aging and more benefits
Written By
Last Modified:
Thursday, 26 February 2026 (19:40 IST)
వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Publish:
Thu, 26 Feb 2026 (19:40 IST)
Updated:
Thu, 26 Feb 2026 (19:41 IST)
google-news
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు
:
తాాజా వార్తలు
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు : బాధితురాలి వాంగ్మూలం నమోదు
కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమారుడు భగీరథ్ చిక్కుల్లో పడ్డారు. ఓ యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై హైదరాబాద్ నగర పోలీసులు పోక్సో కేసును నమోదు చేశారు. దీంతో ఆయన అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పరారీలో ఉన్నాడు. మరోవైపు, కోర్టు బెయిల్ కోసం ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు.
ఇంట్లో ఇల్లాలు, ఆసుపత్రిలో ప్రియురాలు, విజయవాడ వైద్యుడి నిర్వాకం
ఓ వైద్యుడు తనకు పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి తన ఆసుపత్రిలో పనిచేసే నర్సుతో ప్రేమాయణం ప్రారంభించాడు. అంతేకాదు... ఆమె మెడలో దండ వేసేసి పెళ్లయ్యింది మనిద్దరికీ అని గత నాలుగేళ్లుగా ఆమెతో కాపురం కూడా చేస్తున్నాడు. ఇది కాస్తా భార్యకు తెలియడంతో భర్తను నిలదీసింది. దాంతో... నర్సుతో తనకు ఎలాంటి సంబంధం లేదనీ, ఆమెను పెళ్లి చేసుకోలేదని బుకాయించాడు. ఇక ఆ తర్వాత నుంచి నర్సును దూరం పెట్టేసాడు. వైద్యుడి చేతిలో తను మోసపోయానని తెలుసుకున్న నర్సు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు.. సీఎం విజయ్ వద్దే హోంశాఖ
తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన టీవీకే ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి ముఖ్యమంత్రి విజయ్ శాఖలను కేటాయించారు. ఇందులోభాగంగా, కీలకమైన హోం, పోలీస్, మహిళా శిశు సంక్షేమం, పట్టణ నీటి సరఫరా వంటి కీలక శాఖలను ముఖ్యమంత్రి విజయ్ తనవద్దే ఉంచుకున్నారు. అయితే, మంత్రివర్గ విస్తరణలో కీలకమైన పలు శాఖలను తమ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, డీపీఐ, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్, అన్నాడీఎంకే రెబెల్ గ్రూపు ఎమ్మెల్యేలకు కేటాయించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
గ్వాలియర్‌లో కిడ్నాప్ చేసి... బెంగుళూరులో గ్యాంగ్ రేప్...
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కొందరు కామాంధులు.. ఆ బాలికను బెంగుళూరు నగరానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇద్దరు మహిళతో పాటు మొత్తం ఐదుగురుని అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
బండి భగీరథ్ ఎక్కడున్నాడు? కేంద్రమంత్రి సంజయ్ ఇంట్లో పోలీసులు తనిఖీలు, వీడియో
పోక్సో కేసులో తప్పించుకుని తిరుగుతున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కోసం శనివారం నాడు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వారు కరీంనగర్ లోని మంత్రి నివాసంలో తనిఖీలు చేపట్టారు. బండి భగీరథ్ ఆచూకి ఎక్కడ అంటూ కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. మరోవైపు పెట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో, బండి సాయి భగీరథ్‌కు మధ్యంతర రక్షణ కల్పించడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో, రాష్ట్ర పోలీసులు అతనిపై 'లుక్-అవుట్' నోటీసు జారీ చేశారు. ప్రస్తుతం ఆచూకీ లభించని ఈ నిందితుడిని పట్టుకునేందుకు సైబరాబాద్ పోలీసులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 'సింగ్ గీతం' తో ముందుకు వస్తున్నారు. దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్లో, పలు భాషల్లో దాదాపు అరవై చిత్రాలతో ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసిన సంగీతం, 94 ఏళ్ల వయసులో డైరెక్టర్ చైర్ లోకి తిరిగి వస్తూ, సృజనాత్మకతకు హద్దులు లేవని మరోసారి నిరూపిస్తున్నారు.
Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు..ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా మే 29న భారీ స్థాయిలో థియేటర్లలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, మేఘా చిలక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా శనివారం విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల
పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచమవుతున్న చిత్రం పురుష:. బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీరు వులవల దర్శకత్వం వహించారు. సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. దర్శకుడు వీరు వులవల సినిమా విశేషాలు తెలియజేస్తున్నారు.
Dil Raju: పావలా శ్యామలకు వైద్య చికిత్స చేయిస్తున్న నిర్మాత దిల్ రాజు
ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన వార్తలు సినీ వర్గాలను కలచివేశాయి. గుండె సంబంధిత వ్యాధితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్యామల, నిన్న రాత్రి చికిత్స నిమిత్తం కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం. అయితే వైద్య చికిత్సకు సరిపడా డబ్బులు లేకపోవడంతో ఆసుపత్రి వారు ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించారని వార్తలు వచ్చాయి.
దత్తాత్రేయ స్వామి గుడిలో పెద్ది కథను రాసుకున్నా: బుజ్జిబాబు సానా
పెద్ది చిత్రం గురించి దర్శకుడు ఆసక్తికర విషయాలు చెప్పారు. ప్రమోషన్ లో భాగం ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో పలు విషయాలు తెలుపుతూ, అసలు పెద్ది కథను మెగాస్టార్ చిరంజీవి కూడా చెప్పలేదన్నారు. కథా చర్చల్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనలేదని, ఆయన నుంచి ఎలాంటి సలహాలూ తీసుకోలేదని తెలిపారు. చాలామంది అనుకుంటున్న దానికి భిన్నంగా, ప్రస్తుతం ఒక కథను ఎంచుకోవడంలో తుది నిర్ణయం తీసుకునేది రామ్ చరణేనని ఆయన తెలిపారు.
Home
Horoscope
Shorts
Photos
Videos