1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Funny Telugu jokes

ఏమి వండినా పక్కింటావిడ ఇచ్చింది అని చెప్తాను...

Funny Telugu jokes
తండ్రి: ఏంట్రా సుధాకర్ భోజనం నిలబడి తింటున్నావ్?
కొడుకు: భార్య సంపాదిస్తుంటే కూర్చుని తింటున్నానని మీరు తిట్టారుగా... అందుకే నిలబడి తింటున్నాను.
 
2.
టీచర్: చింటూ... ఇలాంటి లెక్కలు చేస్తే మెదడు పదునెక్కుతుందని చెప్పానా... మరి ఎందుకు చేసుకురాలేదురా?
చింటూ: మెదడు పదునెక్కితే కోసుకుంటుందేమోనని భయపడి చేయలేదు టీచర్.
 
3.
లత: మీ ఆయన నువ్వు ఏం కూర చేసినా లొట్టలేసుకుని తినేస్తారంట... ఏంటి రహస్యం?
సుమ: ఏమీలేదు... నేను ఏమి వండినా పక్కింటావిడ ఇచ్చింది అని చెప్తాను. అంతే...
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
ఆకట్టుకునే 'దిక్సూచి'.. నాలుగు యుగాల్లో ఏం జరిగింది?