1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Funny Jokes

అవి పడుకున్నాక మనం పడుకోవాలి...

Telugu Jokes
రవి : బాకి అడగడానికి వస్తే సిగ్గుపడతావేంట్రా...
రాము : డబ్బు ఎప్పుడు ఇస్తావు సిగ్గు లేదా అన్నావుగా అందుకనీ....
 
2.
టీచర్ : దోమలు కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
ఉమ : నాకు తెలుసు టీచర్.
టీచర్: చెప్పు మరి......
ఉమ: అవి పడుకున్నాక మనం పడుకోవాలి.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
సీబీఎన్‌గారిని ఒక్క మాట అనలేదు... మరి ఎన్టీఆర్‌పై ఎన్ని కేసులు పెట్టాలి...