ఆ తర్వాత వాటిని తినొచ్చా... Written By: సిహెచ్ Updated: Thu, 20 Dec 2018 (20:50 IST) google-news "మీకొచ్చిన జబ్బుకి తీపి, పులుపు, కారం తినడం సంవత్సరం పాటు మానేయాలి" అన్నాడు డాక్టర్. "ఆ తర్వాత వాటిని తినొచ్చా?" అని అడిగాడు రోగి. "బతికుంటే తినొచ్చు..." చెప్పి నాలిక్కరుచుకున్నాడు డాక్టర్.