సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : గురువారం, 20 డిశెంబరు 2018 (12:11 IST)

ఇంతకీ దేనీ మీద పీహెచ్‌డీ..?

ఉమేష్: ఎన్నాళ్లయింది నిన్ను చూసి.. ఇప్పుడు ఏం చేస్తున్నావు..?
సోమేష్: నేను పీహెచ్‌డీ చేస్తున్నాను...
ఉమేష్: వావ్ ఎందుకంత సిగ్గుపడుతూ చెబుతున్నావు... నా చిన్ననాటి స్నేహితుడు పీహెచ్‌డీ చేస్తున్నాడని తెలిసి నాకు చాలా గర్వంగా ఉంది.. ఇంతకీ దేనీ మీద పీహెచ్‌డీ..?
ఉమేష్: దేని మీదా కాదూ.. పీహెచ్‌డీ అంటే పిజ్జా హోం డెలివరీ.