శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : గురువారం, 20 డిశెంబరు 2018 (13:28 IST)

హిస్టరీ మీద కాన్సెంట్రేట్ చెయ్యి..

టీచర్: అశోకుడు ఎవరో చెప్పు..
స్టూడెంట్: సారీ టీచర్.. తెలీదు..
టీచర్: హిస్టరీ మీద కాన్సెంట్రేట్ చెయ్యి..
స్టూడెంట్: మీకు పూజ అంటే తెలుసా టీచర్..
టీచర్: తెలీదు.. ఆవిడ ఎవరు..?
స్టూడెంట్: మీ భర్త మీద కాన్సెంట్రేట్ చెయ్యండి...