సోమవారం, 17 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 19 డిశెంబరు 2018 (14:22 IST)
సంబంధిత వార్తలు
ఇవి తింటే చర్మం మెరిసిపోతుంది... యవ్వనంగా...
'కోతి' అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది..
3 నెలలకే కోటి రూపాయల అల్పాహారం ఆరగించిన 'అమ్మ' జయలలిత... ట్రీట్మెంట్కు ఎంతో?
శీతాకాలంలో చిక్కుడు కాయలు తింటే...
భోజనాంతరం నీరు తాగకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా..?
ఈ భోజనాన్ని అవి కూడా తినవు...?
ఓ హోటల్‌కు భోజనం తినడానికని వెళ్లాడు రమేష్. అక్కడ సర్వర్ ఇచ్చిన భోజనాన్ని చూసి ఇలా అన్నాడు.
రమేష్: ఈ భోజనాన్ని గాడిదలు కూడా తినవు.
సర్వర్: అయితే ఉండండి. గాడిదలు తినే భోజనం తెస్తాను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ప్రమాదం ఘంటికలు మోగిస్తున్న గులియన్ బారీ సిండ్రోమ్... ఈ లక్షణాలు వుంటే సీబీఎస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గులియన్ బారీ సిండ్రోమ్ (సీబీఎస్) ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. ఈ సిండ్రోమ్ బారినపడి గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర జ్వరం, కాళ్లు చచ్చుబడిపోవడంతో కొన్ని రోజులుగా వెంటిలేటరుపై చికిత్స అందిస్తూ రాగా, ఆమె ఆదివారం కన్నుమూసింది. కమలమ్మ మృతిని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి ధృవీకరించారు. అరుదుగా లక్షమందిలో ఒకరిద్దరికే వచ్చే ఈ సిండ్రోమ్ అనేది నరాల సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి బారినపడే వారి సంఖ్య రాష్ట్రంలో పెరగడం ఆందోళన కలిగిస్తుంది.
మనీలాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని అరెస్టు
మనీలాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 2017 నుంచి 2024 వరకు ప్రధానిగా పనిచేసిన జగన్నాథ్ గతేడాది చివరులో రాజీనామా చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని ఒప్పందాల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయని, వాటిపై ఆడిట్ నిర్వహిస్తామని ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నివీన్ రామ్ గులాం ప్రకటించారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వజ్రాలు పొదిగివున్న నెక్లెస్ స్వాధీనం...
ఢిల్లీ విమానాశ్రయంలో వజ్రాలు పొదిగిన అత్యంత ఖరీదైన నెక్లెస్‌ను ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెక్లెస్‌ను ఓ ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తుండగా అధికారులు గుర్తించి అరెస్టు చేశారు. ఈ నెక్లెస్ విలువ రూ.6 కోట్ల మేరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ కస్టమ్స్ అధికారులు తమ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఊగిపోయిన ఢిల్లీ రైల్వే స్టేషన్.. వణికిపోయిన ప్రయాణికులు.. ఎందుకంటే..
ఢిల్లీ వాసులను భూకంపం వణికించింది. సోమవారం తెల్లవారుజామున భయపెట్టింది. ఉదయం 5.36 గంటలకు రాజధాని దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టల్ స్కేలుపై దాని తీవ్రత 4.0గా నమోదైంది. ఢిల్లీలోనే భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 5 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్టు భూతీయ భూకంపం కేంద్రం తెలిపింది.
Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)
ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. ఇది నివాసితులలో భయాందోళనలను సృష్టించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సిఎస్) ప్రకారం, ఉదయం 5:36 గంటల ప్రాంతంలో 4.0 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. కొన్ని సెకన్లు మాత్రమే ప్రకంపనలు ఉన్నప్పటికీ, వాటి తీవ్రత నివాసితులను కలవరపెట్టేంతగా ఉంది. దీనితో ముందు జాగ్రత్త చర్యగా చాలా మంది తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూకంపం విస్తృత భయాందోళనలకు గురిచేసినప్పటికీ, ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం
హరిద్వార్: సమగ్ర ఆరోగ్య సంస్కృతికి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న టీకన్సల్ట్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ నెట్ వర్క్ (టిఐఎచ్ఎన్) ప్రస్థానానికి మరో గౌరవం దక్కంది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. నేచురోపతి నిపుణుడు డా. మంతెన సత్యనారాయణ రాజు, ఫార్మా దిగ్గజం డివిస్ ల్యాబొరేటరీస్ సహవ్యవస్థాపకుడు డివి మాధుసూదన్ రావు తదితర ప్రముఖులు ప్రశంసించిన అనంతరం, బాబా రామ్‌దేవ్ టీకన్సల్ట్ విజన్‌ను అభినందిస్తూ, ఆయుర్వేదం, నేచురోపతి, హోమియోపతి, అల్లొపతి మరియు హోలిస్టిక్ వెల్నెస్ను ప్రపంచవ్యాప్తంగా సమగ్రంగా అనుసంధానించడం భారతదేశాన్ని గ్లోబల్ హెల్త్ లీడర్‌గా తీర్చిదిద్దే విప్లవాత్మక అడుగు అని ప్రశంసించారు.
GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్
మహారాష్ట్రలో కొత్త వైరస్ విజృంభించింది. గిలియన్-బారే సిండ్రోమ్ అనే వైరస్ పుట్టుకొచ్చింది. ఫిబ్రవరి 13న కొల్హాపూర్ నగరంలో 9వ మరణం సంభవించింది. ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 207కు పెరిగింది. గిలియన్ బార్ సిండ్రోమ్ లేదా జీబీఎస్ అనేది అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీనిలో శరీర రోగనిరోధక వ్యవస్థ స్వయంగా నరాలపై దాడి చేస్తుంది. కొత్త కేసుతో సహా అన్ని ఇన్ఫెక్షన్లు కేసులు కలుషితమైన నీటి వనరులతో ముడిపడి వుండవచ్చు. కలుషితమైన ఆహారం, నీటిలో కనిపించే క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా ఈ వ్యాప్తికి కారణమని చెప్తున్నారు.
ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?
రోజువారీ ఆహారంలో ఈ 10 ఆహారాలను నివారించడం ద్వారా అసిడిటీ సమస్యను దూరం చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. పకోడీలు, సమోసాలు, ఇతర వేయించిన ఆహారాలతో పాటు అధిక కారంగా ఉండే ఆహారాలు ఆమ్లతను పెంచుతాయి. నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లు ఆమ్లాన్ని పెంచడం ద్వారా చికాకు కలిగిస్తాయి. పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి జంక్ ఫుడ్స్ జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. టీ, కాఫీ, శీతల పానీయాల వంటి కెఫిన్ కలిగిన పానీయాలు కడుపులోని ఆమ్లతను పెంచుతాయి. వీటికి బదులుగా, హెర్బల్ టీని వాడండి. ఆమ్లత్వం పెరగడానికి ఆల్కహాల్, సిగరెట్లు ప్రధాన కారణాలు కనుక వీటిని పూర్తిగా నివారించాలి.
క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్
తిరుపతి: తిరుపతిలో టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్(SVICCAR), క్యాన్సర్‌కు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలనే ప్రపంచవ్యాప్త పిలుపును బలోపేతం చేయడానికి 'క్యాన్సర్ సే జీత్నా సంభవ్ హై' అనే థీమ్‌తో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశం అంతటా క్యాన్సర్ అత్యంత ముఖ్యమైన ఆరోగ్య సవాళ్లలో ఒకటిగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ నివేదికలు 2022లో 14.6 లక్షల కేసులను అంచనా వేశాయి. రాబోయే 5 నుండి 6 సంవత్సరాలలో 45 లక్షల కేసులకు దగ్గరగా ఉంటాయని అంచనా వేస్తున్నాయి.