సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (15:49 IST)

సరే నాకు తలనొప్పి కాబట్టి నా తల నొక్కు... నీకు గొంతు నొప్పి కాబట్టి....

భర్త : రాజీ... కొంచెం టీ పెడతావా నాకు తలనొప్పిగా ఉంది.
భార్య : నేను పెట్టనండి.... నాకు గొంతునొప్పిగా ఉంది మీరే పెట్టండి.
భర్త : సరే ఒక పనిచేద్దాం. నాకు తలనొప్పి కాబట్టి నువ్వు నా తల నొక్కు.... నీకు గొంతునొప్పి కాబట్టి నేను నీ గొంతు నొక్కుతాను.. పీడా వదులుతుంది.