ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు...

సిహెచ్| Last Updated: శనివారం, 18 జనవరి 2020 (21:58 IST)
"జూలో పనిచేసే సుందరం భార్య పక్కింటావిడతో ఇలా అంది"
"మా వారు సింహం బోనులోకి చాలా ధైర్యంగా వెళ్ళిరాగలరు..!"
"వామ్మో.. ఆయనకు సింహం అంటే భయం లేదా..?"
"ఎందుకుండదు.. ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు..!"

2.
ఏదయినా పనిష్మెంట్ ఇవ్వండి సార్...

"పైసలు లేకుండా హోటల్‌లో ఇండ్లీ తినేశాను. ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి.. సార్.. చేస్తాను..!" అన్నాడు వివేక్
"ఆ మాత్రం దానికి వేరే పనిష్మెంట్ ఎందుకులెండి? మీరు తిన్న ఇడ్లీనే మీకొక పనిష్మెంట్..!" అన్నాడు మేనేజర్దీనిపై మరింత చదవండి :