సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 24 డిశెంబరు 2019 (22:26 IST)

ఇది నో పార్కింగ్ జోన్

"సార్... ఇక్కడ స్కూటర్ పార్క్ చేసుకోవచ్చా?" ఒక సెంటర్లో పోలీసుని అడిగాడు రవి.
"ఇది నో పార్కింగ్ జోన్" చెప్పాడు పోలీసు.
"మరిక్కడ వంద స్కూటర్లున్నాయ్?" అన్నాడు రవి. 
"వారెవ్వరూ మీలా నన్ను అడగలేదు" చెప్పాడు పోలీసు.