గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 3 జనవరి 2020 (21:54 IST)

ఒకటవ నెంబరు ఫ్లాట్‌ఫాం పైకి రైలు వస్తోంది

ఒక తియ్యని ముద్దు ఇవ్వొచ్చు కదా ప్రియా, ప్రేమగా అడిగాడు రవి.
వద్దులే డియర్... నీకసలే చక్కెర వ్యాధి ఉంది కదా, తెలివిగా బదులిచ్చింది రాధిక.
 
2. ఒకటవ నెంబరు ఫ్లాట్‌ఫాం పైకి రైలు వస్తోంది అన్నాడు ఎనౌన్సర్.
అయ్య బాబోయ్ అంటూ రైలు పట్టాల పైకి దూకాడు వెంగళప్ప.