శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2017 (12:20 IST)

ద్రౌపది పాత్ర కోసం హీరోయిన్ల కొట్లాట ఎందుకు?

"ద్రౌపది పాత్రను వేసేందుకు ఆ ఇద్దరు హీరోయిన్లు ఎగబడుతున్నారేంటి?" అడిగాడు దర్శకుడిని అసిస్టెంట్ "వస్త్రాభరణం సీనులో నటించిన హీరోయిన్‌కే ఆ చీరలన్నీ సొంతం అవుతుందని చెప్పానంతే!" చెప్పాడు దర్శకుడు

"ద్రౌపది పాత్రను వేసేందుకు ఆ ఇద్దరు హీరోయిన్లు ఎగబడుతున్నారేంటి?" అడిగాడు దర్శకుడిని అసిస్టెంట్ 
 
"వస్త్రాభరణం సీనులో నటించిన హీరోయిన్‌కే ఆ చీరలన్నీ సొంతం అవుతుందని చెప్పానంతే!" చెప్పాడు దర్శకుడు