1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. joke

అమ్మ బాబోయ్ కారం...

marriage
పెళ్లిచూపులకెళ్లిన అబ్బాయికి, అమ్మాయి ఇంట్లో బజ్జీలు పెట్టారు. అవి తిన్న పెళ్లికొడుకు...
 
అమ్మ బాబోయ్ కారం.. నీళ్లు.. నీళ్లు అని అరవసాగాడు...
 
ముందు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెబితే నీళ్లిస్తామని అన్నారు అమ్మాయి తల్లిదండ్రులు.
తర్వాతి కథనం
ర‌జ‌నీకాంత్ 2.0 నిడివి ఎంతో తెలుసా..?