మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (12:08 IST)

నోట్లో గుడ్డలు కుక్కేయడం ఎలాగని?

సుబ్బారావు : ఎస్ఐ గారూ... నిన్న నేను ఊళ్లే లేనపుడు మా ఇంట్లో చోరీ చేసిన దొంగను ఓసారి చూడనిస్తారా?
ఎస్.ఐ : ఎందుకు? 
సుబ్బారావు : వాడితో ఓ విషయం మాట్లాడాలి? 
ఎస్ఐ : దేనికి గురించి? 
సుబ్బారావు : అదేనండి.. అంత సులువుగా మా ఆవిడను స్తంభానికి కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కేయడం ఎలా సాధ్యమైందో తెలుసుకుందామని. 
ఎస్.ఐ.. అఁ....