నాకో మంచి సంబంధం చూడండి...

Last Updated: మంగళవారం, 20 నవంబరు 2018 (15:48 IST)
శాస్త్రి గారు.. నాకో మంచి సంబంధం చూడండి..
అలాగే నాయనా..
అమ్మాయి పదహారణాల అపరింజి బొమ్మలా ఉండాలి
ఆమె మనసు వెన్నపూసై ఉండాలి..
అత్తవారు నాకు సముచిత సత్కారాలు అందజేస్తూనే ఉండాలి..
నీ కోరికలకు అనువుగా ఈ దేశం మెుత్తం మీద డజన్ సంబంధాలున్నాయ్ నాయనా..
అవునా.. రేపే పెళ్ళి చూపులకు ఏర్పాటూ చేయండి మరి..
తొందర పడకు నాయనా..
నీ మససులోని కోరికలు నువ్వు చెప్పావ్.. మరి అమ్మాయి మనసులోని కోరిక కూడా విను మరి..
పెళ్ళి కొడుకు సంసారంలో మన్మమధుడై ఉండాలి..
అంబాని సంపద కన్నా అధికమైన సంపద కలిగి ఉండాలి..
మాట జవదాట రాదు..
ఇవన్నీ నీకున్నాయో లేదు తెలియదు కానీ.. నా ఖాతాలో యాభై వేలు జమా చెయ్యి నాయినా...దీనిపై మరింత చదవండి :