నీ సంపాదన ఎంత బాబూ..
అబ్బాయి: నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అంకుల్..?
అమ్మాయి తండ్రి: అవునా.. నీ సంపాదన ఎంత.. బాబూ..
అబ్బాయి: నెలకి 35,000 అంకుల్...
తండ్రి: నేను నా కూతురుకి నెలకు 30,000 పాకెట్ మనీ ఇస్తా తెలుసా..?
అబ్బాయి: అయ్యో భలే వారు అంకుల్ మీరు, అవి కలిపే నా సంపాదనం 35,000 అన్నాను..