సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : సోమవారం, 19 నవంబరు 2018 (11:44 IST)

ఒరేయ్.. నెత్తిన జుట్టు అంతలా పెరిగింది.. ట్రిమ్ చేయించుకోరా...

అమ్మ: ఒరేయ్.. నెత్తిన జుట్టు అంతలా పెరిగింది.. 
కాస్త ట్రిమ్ చేయించుకోరా...
కొడుకు: ఎందుకు.. అమ్మా..?
అమ్మ: అలానే చెవికి ఉన్న ఆ పోగులు కూడా తీసేయ్..
కొడుకు: అబ్బా.. ఎందుకమ్మ ఇలా చేస్తున్నావ్.. ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అమ్మా..
అమ్మ: నీ ఫ్యాషన్ తగలెట్టా...
ఇవాళ చెల్లి పెళ్ళిచూపులకు వచ్చిన అబ్బాయికి నువ్వు నచ్చావట్రా, దరిద్రుడా..!