శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : సోమవారం, 19 నవంబరు 2018 (14:58 IST)

చేంజ్ కావాలి, చేంజ్ కావాలి అంటున్నారు...

భర్త: బంగారు.. ఎలాగో రోజూ సాంబార్‌రే చేస్తున్నావు.. 
అదేదో కాస్తే చేంజ్‌గా చేయ్ తల్లీ...
భార్య: అలాగేనండి..
భర్త: ఏమిటే ఈ రోజూ సాంబార్‌లో రెండు రూపాయల కాయిన్స్ వస్తున్నాయేంటి..?
ఏంటి.. సంగతి..
భార్య: మీరే కదండీ... వారంలో రోజుల నుండి వంటలో చేంజ్ కావాలి, చేంజ్ కావాలి అంటున్నారు.. అందుకే..