శుక్రవారం, 29 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (13:22 IST)
సంబంధిత వార్తలు
ఆఫీస్ టైమింగ్స్లో గ్రీన్ టీ తాగితే..?
రోజుకో కప్పు కాఫీ తాగితే..?
ఇడ్లీ పిండిలో అరటి ఆకును వుంచితే..?
రోజుకు నాలుగు కప్పులతో మొటిమలు మాయం
కాఫీ పొడి, ఉప్పుతో ఫేస్ప్యాక్ వేసుకుంటే..?
నువ్వు కొంచెం తాగి చూడు..?
తేజు: కాఫీలో ఏదో వెధవ వాసన వస్తోందేంటి..?
సర్వర్: అదేం లేదే... బాగానే ఉంది సార్..
తేజు: లేదయ్యా.. కావాలంటే నువ్వు కొంచెం తాగి చూడు..
సర్వర్: నాకంత కర్మ పట్టలేదు సార్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అమెరికా వెళ్లే విద్యార్థులకు ట్రంప్ సర్కారు మరో షాక్
అమెరికాలో విద్యాభ్యాసం చేయాలని భావించే విదేశీ విద్యార్థులకు డోనాల్డ్ ట్రంప్ సర్కారు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే వీసాలపై పలు ఆంక్షలు అమలు చేస్తున్న అమెరికా.. తాజాగా మరో కీలక సవరణకు ప్రతిపాదనలు చేసింది. విదేశీ విద్యార్థులు తమ దేశంలో ఎక్కువకాలం ఉండిపోకుండా కట్టడి చేసేందుకు వీలుగా కాలపరిమితిని విధించనుంది. విద్యార్థులు, విజిటర్లు, మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాలకు పరిమిత కాల గడువు విధిస్తూ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. స్టూడెంట్ వీసాపై వచ్చిన వారు నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండకుండా నిబంధనలకు సవరణ చేయనుంది.
Mulugu: తెలంగాణలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. ములుగులో హై అలెర్ట్ (video)
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సరస్సులు, చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీనితో అనేక ప్రాంతాలు అప్రమత్తంగా ఉన్నాయి. ములుగు జిల్లాలో రోడ్లు వరద నీటితో మునిగిపోతున్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. మేడారం సమీపంలోని జంపన్న వాగు వరద నీటితో తీవ్రంగా ప్రభావితమైంది. నీటి మట్టాలు పెరగడంతో, వంతెన నుండి ఐటీడీఏ కార్యాలయం వరకు ఉన్న రహదారి వరద నీటిలో మునిగిపోయింది. జంపన్న వాగుకు వరద చరిత్ర ఉంది. గతంలో ఆలయం ప్రధాన బలిపీఠం వరకు నీరు చేరింది. పోలీసులు, స్థానిక అధికారులు హెచ్చరిక జారీ చేశారు.
కాఫీ బెర్రీ బోరర్ నుంచి అరకు కాఫీకి సరికొత్త ముప్పు
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరకు కాఫీకి సరికొత్త ముప్పు ఎదురైంది. కాఫీ పంటను సర్వనాశనం చేసే అత్యంత ప్రమాదకరమైన 'కాఫీ బెర్రీ బోరర్' తెగులు ఏజెన్సీ ప్రాంతంలో తొలిసారిగా వెలుగుచూడటం గిరిజన రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. గత 2000లో ఈ తెగులును హవాయిలో గుర్తించారు. అంతర్జాతీయంగా కాఫీ తోటలను నాశనం చేసే ఈ తెగులును మొదటిసారిగా మన ప్రాంతంలో గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
తెలంగాణలో భారీ వర్షాలు.. నీట మునిగిన ఆరు జిల్లాలు, ఆరుగురు మృతి
గత 48 గంటల్లో ఐదు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, ఆదిలాబాద్, నిర్మల్, రాజన్న-సిరిసిల్ల అనే ఆరు జిల్లాలు ఆకస్మిక వరదలకు గురయ్యాయి. మంజీర, కదం, స్వర్ణతో సహా గోదావరి ఉపనదులు వాటి ఒడ్డున పొంగి ప్రవహించి, విస్తారమైన వ్యవసాయ భూములు, కాలనీలు, ప్రధాన రహదారులను ముంచెత్తాయి. పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించాయి. మంగళవారం రాత్రి నుండి, ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం రోడ్డు కనెక్టివిటీని నిలిపివేసింది. నివాస కాలనీలను ముంచెత్తింది. సైన్యం, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
Jagan: చంద్రబాబుపై జగన్ విమర్శలు.. 14 నెలలు గడిచినా హామీలు నెరవేర్చలేదు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ పథకాలను వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. కానీ 14 నెలలు గడిచినా, హామీలు నెరవేరలేదన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?
మతిమరుపు తగ్గించుకోవడానికి లేదా మెదడు చురుగ్గా పని చేయడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ మెరుగవుతుంది, ఇది జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. నడక, జాగింగ్, సైక్లింగ్ వంటివి చాలా మంచివి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్(చేపలు, అవిసె గింజలు), యాంటీఆక్సిడెంట్లు (పండ్లు, కూరగాయలు) ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. నిద్ర సరిగా లేకపోతే జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది.
డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?
షుగర్ వ్యాధి (డయాబెటిస్) ఉన్నప్పుడు కిడ్నీలు పాడైపోవడానికి కొన్ని కారణాలున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ వల్ల రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయిలు ఎక్కువ అవుతాయి. ఈ గ్లూకోజ్ రక్తనాళాల గోడలకు అతుక్కుని, వాటిని గట్టిపరుస్తుంది. దీంతో రక్తనాళాలు పాడైపోతాయి. కిడ్నీలలోని చిన్న రక్తనాళాలు కూడా ఈ విధంగా దెబ్బతింటాయి, తద్వారా వాటి సామర్థ్యం తగ్గిపోతుంది. అధిక రక్తపోటు కారణంగా కిడ్నీలలోని గ్లోమెరులై (రక్తనాళాల గుంపు) మొదట్లో సాధారణం కంటే ఎక్కువ పని చేస్తాయి. దీనిని హైపర్ ఫిల్ట్రేషన్ అంటారు. ఈ అధిక పనితీరు కారణంగా, కిడ్నీలు క్రమంగా అలసిపోయి, వాటి పనితీరును కోల్పోతాయి.
శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?
శొంఠి ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో వుంది. కావల్సినంత మోతాదులో శొంఠిని పాలులో లేదా గోరువెచ్చని మంచినీటిలో వేసుకుని తాగితే పలు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అవేమిటో తెలుసుకుందాము. శొంఠి పాలు జీర్ణక్రియకు చాలా మేలు చేస్తాయి. అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. శొంఠిలో శోథ నిరోధక గుణాలు పుష్కలం. శొంఠి పాలను తాగడం వల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, మైగ్రేన్ తలనొప్పి వంటివి తగ్గుతాయి. శొంఠి పాలకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఉపశమనం కలిగించే శక్తి వుంది.
ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?
గుండె పోటు. ఇది పనిదినాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యలో ప్రమాదం 40 శాతం ఎక్కువగా ఉంటుందని జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం పేర్కొంది. ఈ పరిస్థితిని ఉదయం సమయపు గుండెపోటు అని కూడా అంటారు. అయితే, ఆదివారాలు, సెలవుల్లో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని ఆ అధ్యయనం చెబుతోంది. ఉదయం వేళ గుండెపోటు వచ్చే అవకాశం పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి.
రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?
ఓ మతపరమైన వేడుకలో పాల్గొనేందుకు 18 ఏళ్ల యువతి రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ మాత్రలు వేసుకున్నది. ఆ తర్వాత ఆమె మృత్యువాత పడింది. ఢిల్లీలో జరిగిన ఈ విషాదకర ఘటన వివరాలు ఇలా వున్నాయి. మృతి చెందిన బాలిక డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) అనే అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. లోతైన సిరలో రక్తం గడ్డకట్టిన సమస్యతో ఆమె బాధపడుతోంది. రుతుక్రమం జాప్యం అయ్యేందుకు ఆమె మాత్ర వేసుకోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. తీవ్రమైన కాలు నొప్పి, వాపుతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లింది. ఐతే అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణిచడంతో కన్నుమూసింది.