శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శనివారం, 20 ఏప్రియల్ 2019 (18:54 IST)

కుర్చీల్లో కూర్చుంటే ఏం కనిపెట్టలేం..?

సార్: న్యూటన్ చెట్టు కింద కూర్చున్నాడు కనుక గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడు.. దీన్ని బట్టి మీరు ఏం తెలుసుకున్నారు..
చింటూ: చెప్పే పాఠాలు వింటూ ఇలా క్లాస్‌రూమ్‌లో కుర్చీల్లో కూర్చుంటే ఏం కనిపెట్టలేమని తెలిసింది సార్..