సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : సోమవారం, 13 నవంబరు 2017 (09:58 IST)

పెళ్లి పంతులు అరుంధతిని మాత్రమే ఎందుకు చూపించాడు?

అదేంటి.. పంతులు అన్ని నక్షత్రాలుండగా ఒక అరుంధతిని మాత్రమే చూపించాడు.. అడిగాడు కొత్త పెళ్ళికొడుకు మిగతా నక్షత్రాలన్నీ.. అదేనండీ మిగిలిన చుక్కలన్నీ రేపటి నుంచి నేను చూపిస్తానుగా.. చెప్పింది కొత్త పెళ్ల

అదేంటి.. పంతులు అన్ని నక్షత్రాలుండగా ఒక అరుంధతిని మాత్రమే చూపించాడు.. అడిగాడు కొత్త పెళ్ళికొడుకు
 
మిగతా నక్షత్రాలన్నీ.. అదేనండీ మిగిలిన చుక్కలన్నీ రేపటి నుంచి నేను చూపిస్తానుగా.. చెప్పింది కొత్త పెళ్లికూతురు.