సంబంధిత వార్తలు
- నయన్-విఘ్నేష్‌కు పెళ్లైపోయిందా..? కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం..
- విజయ్ మాల్యా మూడో పెళ్లి : కింగ్ ఫిషర్ మోడల్స్‌కు ప్రత్యేక ఆహ్వానం
- ముచ్చటగా మూడో పెళ్లి చేసుకోనున్న విజయ్ మాల్యా?
- కొత్త పెళ్లికూతురైన శశికళ... (వీడియో)
- ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని ప్రేమించా.. బ్రేకప్ అయ్యింది.. ఇక పెళ్లిపై నమ్మకం లేదు: ఛార్మీ
ఏమండీ.. పెళ్లి కూతుర్ని చూశారా?
పెళ్ళి మండపంలో వంచిన తల ఎత్తకుండా 20 నిమిషాల పాటు కూర్చున్న పెళ్లి కూతుర్ని చూసిన సుందరి.. ఇలా అంది. "ఏమండి.. పెళ్లి కూతుర్ని చూశారా? ఏమి సంస్కారం. ఏ ఒద్దిక. ఈ కాలంలో కూడా ఇలా తలొంచుకుని కూర్చునే ఆడ
పెళ్ళి మండపంలో వంచిన తల ఎత్తకుండా 20 నిమిషాల పాటు కూర్చున్న పెళ్లి కూతుర్ని చూసిన సుందరి.. ఇలా అంది.
"ఏమండి.. పెళ్లి కూతుర్ని చూశారా? ఏమి సంస్కారం. ఏ ఒద్దిక. ఈ కాలంలో కూడా ఇలా తలొంచుకుని కూర్చునే ఆడపిల్ల దొరకడం అదృష్టమే'' అంది భర్తతో
''సంస్కారమా.. మునక్కాయా? జాగ్రత్తగా చూడు. పెళ్లి కూతురు నెట్ ఆన్ చేసుకుని ఫేస్‌బుక్, వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూ బిజీగా వుంది?" అసలు విషయం చెప్పాడు భర్త.
తర్వాతి కథనం
