సంబంధిత వార్తలు
- విజయ్ భాస్కర్ నా ఫేవరేట్ డైరెక్టర్ : శివాని రాజశేఖర్
- నేనొక నటుడ్ని నాది కానీ జీవితాన్ని సాగిస్తున్నా : మెగాస్టార్ చిరంజీవి (video)
- విజయ భాస్కర్ కుమారుడు శ్రీ కమల్ హీరోగా శివాని నాయికగా జిలేబి ప్రారంభం
- బన్నివాస్, విద్య మాధురి నిర్మాతలుగా నూతన చిత్రం ప్రారంభం..
- శివాని రాజశేఖర్ ఫెమినా గ్రాండ్ ఫినాలేకు అడ్డంకులు ఇవే
కె. విజయభాస్కర్ దర్శకత్వంలో జిలేబి టీజర్ విడుదల
Srikamal, Shivani Rajasekhar
ఇప్పటికే విడుదలైన 'జిలేబి' ఫస్ట్ లుక్ గ్లింప్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ ఫన్ టాస్టిక్ ట్రీట్ ని ఇచ్చింది. ''మా హాస్టల్ లో వున్నది స్టూడెంట్స్ కాదు వజ్రాలు. 24 హావర్స్ చదువుతూనే వుంటారు'' అని రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ తో మొదలైన టీజర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా సాగింది. టీజర్ మిడిల్ లో వచ్చిన హారర్ ఎలిమెంట్ హిలేరియస్ గా అనిపించింది.
దర్శకుడు విజయ్ భాస్కర్ ఫన్ ఫుల్ యూత్ ఎంటర్ టైనర్ అందించబోతున్నారని టీజర్ చూస్తే అర్థమౌతుంది. టీజర్ లో శ్రీకమల్, శివాని రాజశేఖర్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం ఫన్ ని మరింత ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. మొత్తానికి ఈ టీజర్ 'జిలేబి' హిలేరియస్ ఫన్ ఫుల్ రైడ్ అనే భరోసా ఇచ్చింది.
