సంబంధిత వార్తలు
- ఒకే వేదికపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు - పక్కపక్కనే నవ్వుకుంటూ...
- వరద సహాయ పునరావాస కేంద్రాల ఏర్పాటు... సీఎం సమీక్ష
- ఇది చెడ్డ సంప్రదాయం - కొత్తగా ఆంధ్ర ఏర్పడ్డాకే వచ్చింది - నాగబాబు
- నన్ను కలచివేసింది- రాబోయే తరానికి ఇవా ఇచ్చేది - ఎన్.టి.ఆర్. సూటిప్రశ్న
- జగన్ రెడ్డి... బురద రాజకీయాలు ఆపి, వరద బాధితులను ఆదుకోండి
ఏపీ మూడు రాజధానులు రద్దు: సీఎం జగన్ సంచలన నిర్ణయం
అమరావతి రాజధానిపై రైతులు మహాపాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
దీనిపై ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఐతే ఈ మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నప్పటికీ దాని స్థానంలో కొన్ని మార్పులు చేసి మరో బిల్లును ప్రవేశపెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తర్వాతి కథనం
