సంబంధిత వార్తలు
- జీలకర్రబెల్లం తర్వాత బిగ్ ట్విస్ట్.. పెళ్లి పీటల మీద నుంచి లేచి ప్రియుడితో పారిపోయిన వధువు
- Virosh Wedding : నేను ఆమెను మిస్ అయ్యానన్న విజయ్.. నీ భార్యగా నేను.. నా భర్తను పరిచయం చేస్తున్నాను.. (Photos)
- వరుడి మెడలో దండ వేయబోతున్న ప్రేయసిని తుపాకీతో కాల్చిన ప్రియుడు, వీడియో వైరల్
- పెళ్ళి కుమార్తెపై కరెన్సీ నోట్ల వర్షం - రూ.8 కోట్లు వెదజల్లారా? (వీడియో)
- సత్యనారాయణ వ్రతం చేయించుకుని ఇంటికి తిరిగి వస్తూ అనంతలోకాలకు చేరిన వధువు..
Bride and groom: పెళ్లి మండపంలో వధూవరులు లిప్ లాక్.. ఎంతకీ వదల్లేదు.. తిట్టిపోస్తున్న జనం (video)
Bride and groom
వధూవరులు సప్తపది కార్యక్రమాన్ని పూర్తి చేసి, వివాహ సంబంధిత ఆచారాలన్నింటినీ ముగించిన తర్వాత ఈ సీన్ జరిగింది. ఆ ముద్దు చాలా పెద్దదిగా ఉంటుందని అతిథులకు తెలియదు. వీడియోలో, వరుడు వధువు లిప్ లాక్‌తో రెచ్చిపోయారు. వారిద్దరూ ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం ఆపలేదు.
Kissing at the mandap in front of Agni Dev?
— Oxomiya Jiyori ???????? (@SouleFacts) March 13, 2026
Absolutely shameful. A Hindu wedding is a sacred ritual, not a Hollywood set. Stop contaminating our sanskriti with this Western copycat nonsense. If you cant respect the sanctity of Hindu vivah, you dont deserve it. pic.twitter.com/GVEkoFZPcZ
