సంబంధిత వార్తలు
- పవిత్ర అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం
- సీఐ నాగేశ్వర రావు అరెస్ట్... వివాహితను బెదిరించి, అత్యాచారం చేసిన ఆరోపణల కేసులో కొత్త కోణం
- దేశంలో కొత్తగా 18 వేల కరోనా పాజిటివ్ కేసులు
- #Ilayaraja: దళితుల కోటాలో బీజేపీ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చిందా, విమర్శలు ఎందుకు వినిపిస్తున్నాయి
- పనిచేయని స్పైస్‌జెట్ విమాన రాడార్ విఫలం.. వెనక్కి రప్పించి ల్యాండింగ్
బాహుబలి సమోసా టాస్క్.. గెలిస్తే రూ.51వేలు
Samosa
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్, మీరట్‌లోని ఒక స్వీట్ షాప్ బాహుబలి సమోసాతో కొత్త ఈటింగ్ ఛాలెంజ్‌తో ముందుకు వచ్చింది. ఈ ఛాలెంజ్ గెలిచిన వారు రూ.51వేలను పొందవచ్చు.
ఈ సమోసా బంగాళాదుంపలు, పనీర్, బఠాణీలు, డ్రై ఫ్రూట్స్‌తో నిండి ఉంటుంది. దీని బరువు 8 కిలోలు. ఈ భారీ సమోసా తయారీని పూర్తి చేయడానికి రూ .11,000 ఖర్చవుతుంది.
చాలామంది ఆహార ప్రియులు ఈ టాస్క్ గెలవడానికి వచ్చారు కానీ విఫలమయ్యారు. ప్రస్తుతం ఈ షాపు వారు 8 నుంచి పది కిలోల సమోసాను సిద్ధం చేసే ప్రణాళికలో ఉన్నారు.
