సంబంధిత వార్తలు
- Ram Charan :పెద్ది నుంచి రామ్ చరణ్ బ్రాండ్ న్యూ మాస్ పోస్టర్ రిలీజ్
- Lady Aghori: అఘోరి కుక్కలాగ వాగితే నేను విని సైలెంట్‌గా ఉండాలా? దాన్ని కోసేస్తా: వర్షిణి స్ట్రాంగ్ వార్నింగ్
- GST 2.0: ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ 2.0 సంస్కరణలపై రైతులకు అవగాహన ప్రచారం
- NTR: చిన్నప్పుడు విన్న కథ తెరపై చూసినప్పుడు నాకు మాటలు రాలేదు : ఎన్టీఆర్
- ప్రాజెక్ట్ క్షీర్‌సాగర్‌ను ప్రారంభించిన అబాట్
కలివి కోడిని కనుక్కునేందుకు రూ. 50 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వాలు
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
ఐతే ఆ తర్వాత మళ్లీ దీని జాడ 1998 వరకూ కనిపించలేదు. ఐతే 2002లో ముంబై నేచురల్ హిస్టరీ సొసైటి ఈ పక్షి కూతను, పాదముద్రలను కనుగొన్నట్లు వెల్లడించారు కానీ పక్షిని మాత్రం కనుక్కోలేకపోయారు. కాగా వైఎస్సార్ కడప జిల్లా కొండూరు సమీపంలోని చిట్టడవుల్లో ఈ పక్షి వున్నట్లు సమాచారం వుండటంతో సుమారు 3 వేల ఎకరాల అభయారణ్యాన్ని ఏర్పాటు చేసారు.
ఇలా ఈ పక్షి ఆచూకిని కనుగొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఇప్పటివరకూ రూ. 50 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. గత నెల ఈ పక్షి కూతను పరిశోధకులు రికార్డ్ చేసారట. సుమారు 27 సెంటీమీటర్లు పొడవు వుండే ఈ పక్షి పైకి ఎగరలేదు. గుబురుగా వుండే ముళ్ల పొదల్లో నివాసం వుంటుంది. ఇది కూతపెడితే సుమారు 200 మీటర్ల వరకూ వినిపిస్తుంది.
తర్వాతి కథనం
