సంబంధిత వార్తలు
- జగన్ చాలా పెద్ద తప్పు చేశారు.. ఘోరంగా ఓడిపోతారు : ప్రశాంత్ కిషోర్
- గుట్టలను కొట్టడం.. పోర్టులను అమ్మడం.. భూములను మింగడం.. ఇదే విశాఖపై జగన్ విజన్ : షర్మిల ఫైర్
- అప్పులు చేయడంలో పీహెచ్డీ చేసిన వైఎస్ జగన్... జర జాగ్రత్తంటూ ప్రజలకు వినతి
- విశాఖలో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి
- పవన్ను కలిసిన కొన్ని గంటల్లోనే చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులపై సస్పెన్షన్ వేటు
సిద్ధం కిట్.. గుట్కా ప్యాకెట్, కండోమ్ ప్యాకెట్, పదివేల డబ్బు
Jagan Siddam
బ్యాన్ అయిన వస్తువులను సిద్ధం కిట్లో వుంచి.. వైకాపా పంపిణీ చేయడంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇంకా నెటిజన్లు సిద్ధం కానుక వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో ఫైర్ అవుతున్నారు. ఈ వీడియోను మీరూ ఓసారి చూడండి
విశ్వసనీయతకు మారుపేరైన @ysjagan ఎన్నికలకు "సిద్ధం"!
— Bolisetty Satyanarayana (@bolisetti_satya) March 7, 2024
జగనన్న తోఫా బాగుంది!!
గుట్కా ప్యాకెట్,
సారా బుడ్డి,
మంచింగ్ మసాలా,
కండోమ్ ప్యాకెట్!
10000 కేష్!!
చిక్కల్లా ఇలాంటి వాడిని "పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలా ప్రజలే చెయ్యాలి" అని జగన్ చెప్పింది ప్రజలు చెయ్యడానికి సిద్ధం!! pic.twitter.com/H8tVz5kSEW
తర్వాతి కథనం
