సంబంధిత వార్తలు
- సెల్ ఫోన్ ఛార్జర్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది.. ఎలాగంటే?
- లాక్‌డౌన్ నిబంధనులు బేఖాతర్... బర్త్‌డే పార్టీ పెట్టిన వైద్యులపై కేసులు
- రష్మిక సవాల్‌ను స్వీకరించి పూర్తి చేశా, ఇప్పుడు రకుల్, కాజల్, తమన్నాకు నా సవాల్: రాశీఖన్నా
- లాక్‌డౌన్ వేళ కోడలిపై మామ అత్యాచారం... భర్తకు తెలిసినా...
- పని లేదని చెప్పి వదిలించుకోకుండా జీతాలిస్తున్నాం: రష్మిక (video)
పిల్లి వల్లే నా భార్యకు గర్భం వచ్చింది.. బ్లాగులో రాసిన వ్యక్తి.. వైరల్
Cat
ఈ క్రమంలో ఇద్దరు కలిసే సమయంలో గర్భం ధరించకుండా ఉండేందుకు కండోమ్ వాడుతున్నారట. అయినా సరే అతని భార్య గర్భం ధరించింది. దీంతో షాకైన ఆ వ్యక్తి, భార్య గర్భం ధరించడానికి కారణాలు వెతకడం ప్రారంభించాడట. చివరికి తన భార్య గర్భం ధరించడానికి కారణం అతడు పెంచుకునే పిల్లి అని చెప్తున్నాడు. ఎందుకంటే.. పెంపుడు పిల్లి రోజు బాత్‌రూమ్‌లో ఉన్న డెస్క్‌లో పడుకుంటుందట.
అయితే, సదరు వ్యక్తి రోజు కండోమ్ ప్యాకెట్స్ తీసుకొచ్చి డెస్క్‌లో పెట్టాడట. అయితే, ఆ పిల్లి ఆ ప్యాకెట్స్‌ను కోరికేసింది. అయితే, ఆ వ్యక్తి వాటిని చూసుకోకుండా వాడేశాడు. తర్వాత విషయం తెలుసుకుని షాకయ్యాడు. ఇంకా ఈ కథను బ్లాగు పేజీలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదన్నమాట పిల్లికథ.
