1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. The Raja of Bobbili Fort had huge assets in their treasury

బొబ్బిలి కోటలోని రాజా వారి భాండాగారంలో భారీ ఆస్తులు

The Raja of Bobbili Fort
విజయనగరం: బొబ్బిలి కోటలోని రాజా వారి భాండాగారాన్ని రాజ వంశీయులు, దేవదాయ శాఖ అధికారులు తెరిచిన విషయం తెలిసిందే. రెండో రోజు వేణుగోపాలస్వామి వారి స్ధిర, చర ఆస్తులు లెక్కింపు జరుగుతోంది.

బొబ్బిలి వేణుగోపాలస్వామి వారికి చెందిన ఏడు కిరీటాలు గుర్తించారు. అలాగే భాండాగారంలో విలువైన ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి. ప్రత్యేక బృందాలతో అధికారులు లెక్కిస్తున్నారు.
తర్వాతి కథనం
బంగారం లాంటి మనసున్న బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌తో జండూబామ్‌ భాగస్వామ్యం