శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 3 ఆగస్టు 2021 (18:14 IST)

akira nandan: కర్రసాముతో ఇరగదీస్తున్న జూనియర్ పవర్ స్టార్ అకీరా (video)

పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ చాలా యాక్టివ్. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్... ఇలా ప్రతి దాంట్లోనూ యాక్టివ్ అని అతడి తల్లి రేణూ దేశాయ్ చెప్తుంటారు. అకీరాకు సంబంధించిన ఓ వీడియోను రేణూ చేసారు. ఆ వీడియోను చూసిన పవన్ ఫ్యాన్స్... తండ్రికి తగ్గ తనయుడు అని మురిసిపోతున్నారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu (@renuudesai)

తండ్రిలా చదువులో ఏవరేజ్‌ బోయ్ అయిన అకిరా కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్‌లో అదరగొడుతున్నాడట. రేణూ దేశాయ్ తాజాగా షేర్ చేసిన వీడియోలో అకిరా నందన్ కర్రని ఎలా తిప్పుతున్నాడో చూడండి.